UNOకు ఫిర్యాదు చేస్తామని పాక్ వార్నింగ్ || Imran Khan Fires On Modi Government Decision On Kashmir

2019-08-05 471

Pak president says India's attempt to further change status of Indian Occupied Jammu & Kashmir is the over resolutions of UNSC &over wishes of the Kashmiri people. Pak supports & insists on a peaceful resolution based on wishes of Kashmiri people & stands with them in their hour of need
#pak
#Modi
#reaction
#complaint
#uno
#imrankhan
#Kashmir

ఆర్టికల్ 370 రద్దుపై పాకిస్థాన్ అగ్గి మీద గుగ్గిలమవుతోంది. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మోడీ సర్కారు ఒంటెత్తు పోకడలకు పోతోందని ఆరోపిస్తోంది. అంతర్జాతీయ ఒప్పందాలను భారత్ తుంగలో తొక్కుతోందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ నిర్ణయంపై ఐక్య రాజ్యసమితికి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పింది.